38.2 C
Hyderabad
May 3, 2024 20: 33 PM
Slider ఆదిలాబాద్

కొత్తపల్లి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించిన దహేగం

#Dahegam1

రెండవ సారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ను కొమురం భీం జిల్లా దహేగం మండలంలో బిజెపి మండల కమిటీ ఘనంగా సన్మానించింది.

అనంతరం డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం లో పలు సమస్యల పరిష్కారానికై పోరాడుతూ బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో దహెగాం మండల అధ్యక్షులు రంటెంకి సురేష్, ఉపాధ్యక్షులు బోయినపల్లి సాయి, సింగం నరేష్, బర్ల పోషన్న, గోలేటి నరేష్, పెద్దల సంతోష్, ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మల్లేష్ లాట్ కర్రి శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు సాయి,

బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల సత్యనారాయణ, జిల్లా ఎస్ సి మోర్చా అధ్యక్షులు  డాక్టర్ లహన్ రాజ్, మహిళా మోర్చా స్వప్న, కిసాన్ మోర్చా తాళ్ల పెళ్లి రాజశేఖర్,

ఎస్ సి మోర్చా నాగేందర్, గిరిజన మోర్చా బొట్ల కుంట మల్లేష్, మైనారిటీ మోర్చా షేక్ నిజాం అలీ, బి సి మోర్చా జక్కుల సంజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న పొంగూరు నారాయ‌ణ‌

Satyam NEWS

బహుజనుల సమగ్ర వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

Bhavani

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS

Leave a Comment