38.2 C
Hyderabad
April 29, 2024 12: 34 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

#covid

కొత్త వేరియంట్‌ పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి

కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్స లకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు మన వద్ద అలాంటి కేసులు బయట పడలేదని చెప్పారు.

ఈ వేరియంట్‌ లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంత మందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Related posts

వల్గర్ ఫాదర్:కన్నతండ్రే కామాంధుడయ్యాడు

Satyam NEWS

జగన్నాథ్ రథ చక్రాలు వచ్చాయి…తరించండి…!

Bhavani

అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

Satyam NEWS

Leave a Comment