33.7 C
Hyderabad
April 29, 2024 01: 05 AM
Slider ఆధ్యాత్మికం

ఎక్లిప్స్ ఎఫెక్ట్: నీళ్లలో నిలబడ్డ రోకలి

eclips effect 26

మూఢ నమ్మకమో, శాస్త్రీయత ఎంత ఉందో తెలియదు కానీ తాంబళంలో నీళ్లు పోసి రోకలి నిలబెడితే నిలబడ్డది. గ్రహణ సమయంలో ఇలా జరుగుతుందని పెద్దల నమ్మకం. ఆ నమ్మకం ప్రకారం జనగామ జిల్లా  పాలకుర్తి మండల కేంద్రంలోని గౌడ కాలనీలో ఈ ప్రయోగం చేశారు.

సూర్య గ్రహణ సమయంలో తాంబళంలో నీళ్లు పోసి అందులో రోకలి నిలబెట్టారు. గ్రహణం పట్టే సమయానికి రోకలి నిలబడింది. రోకలి ఈ విధంగా నిలబడటంతో ప్రయోగం చేసిన పెద్దలు చూశారా సూర్యుడి మహిమ అని అన్నారు. దాంతో ఈ వింతను చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.

Related posts

ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా చేయాలి

Satyam NEWS

జైమేడారం:హుండీ ఆదాయం రూ.5.63 లక్షలు

Satyam NEWS

కరెంటు షాక్ తో ముగ్గురు రైతుల మృతి

Satyam NEWS

Leave a Comment