38.2 C
Hyderabad
April 29, 2024 13: 45 PM
Slider హైదరాబాద్

సీనియర్ సిటిజన్లను, తల్లిదండ్రులను గౌరవించాలి: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి

#uppalmla

సీనియర్ సిటిజన్లను, తల్లిదండ్రులను గౌరవించాలని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కోరా. నాచారం డివిజన్ లోని నాచారం ఓల్డ్ విలేజ్ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం బిల్డింగ్లో నాచారం ఓల్డ్  విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిలుగా ఉప్పల్ ఎమ్మెల్యే  భేతి సుభాష్ రెడ్డి హాజరైనారు.

అనంతరం స్థానిక కార్పొరేటర్  శాంతి సాయి జెన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లను తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు. ఈ సందర్భంగా  హ్యాండ్ బుక్ ఫర్ ఎల్డర్లి  పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వి. ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి. సాయి బాబా, డైరెక్టర్ ఏ పాండురంగం, ఎం.వి.రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షుడు వీ .కిష్టయ్య జాయింట్ సెక్రెటరీ ఏ రాజేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లేష్ ,కల్చరల్ సెక్రటరీ యాదగిరి ఫైనాన్స్ సెక్రటరీ శ్రీశైలం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జగన్నాథం నాగేశ్వరరావు, సత్యనారాయణ , ఆచారి ,జానయ్య, సత్తయ్య, ప్రకాష్, ఐలయ్య, ఆంజనేయులు  , జలమండలి జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్, సతీష్ కాప్రా మున్సిపల్ సర్కిల్ ఇంచార్జ్ ప్రాజెక్టు ఆఫీసర్ రమాదేవి డిప్యూటీ ఇంజనీర్ రూప నాచారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఎలక్ట్రికల్ ఏఈ రాజన్న,ఆసరా కల్చరల్ కమిటీ జిహెచ్ఎంసి అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు ,సెక్రెటరీ ఆసరా సీ.ఎన్. రావు, నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మేకల ముత్యం రెడ్డి , టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి ,గరిక సుధాకర్, ఎర్రం శ్రీనివాస్ రెడ్డి పోగుల వెంకటరమణారెడ్డి, భూపాల్ రెడ్డి, శ్రీరామ్ సత్యనారాయణ గౌడల్లి రామకృష్ణ దాసరి కరుణాకర్, కట్ట బుచ్చన్న గౌడ్ ,మహేష్, నవీన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సీనియర్ సిటిజెన్లు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు:కిషన్ రెడ్డి

Satyam NEWS

వైద్య కాంట్రాక్ట్ సిబ్బందికి అలవెన్సులు ఇవ్వండి

Satyam NEWS

కన్హయ్య దారుణ హత్యకు రాజస్థాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS

Leave a Comment