24.7 C
Hyderabad
March 26, 2025 10: 07 AM
Slider హైదరాబాద్

కళలను కళాకారుల్ని ప్రోత్సహిస్తున్న సిఎం కేసీఆర్

srinivas gowd

మహతి క్రియేషన్స్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన రండి.. సరదాగా నవ్వుకుందాం కార్యక్రమంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుని, ప్రభుత్వ సలహాదారు K V రమణ చారి లను సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కళలను, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడెమీ ఛైర్మన్  బాద్మి శివ కుమార్, మహతి క్రియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యూట్యూబ్ స్టార్ భాను

Satyam NEWS

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆరు గ్రామాలకు ఇబ్బందే ఇబ్బంది

Satyam NEWS

Leave a Comment