39.2 C
Hyderabad
April 28, 2024 13: 10 PM
Slider హైదరాబాద్

బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం

#accidental fire

హైదరాబాద్ హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ బార్ అండ్ రెస్టారెంట్, రేమండ్ షోరూం బిల్డింగ్ పైన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుట అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే యత్నం చేస్తున్నారు.

Related posts

టేకు లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

Satyam NEWS

స్టార్ మా: ‘ఇంట్లోనే ఉండండి, ఆన్‌లైన్‌లో బిల్లు కట్టండి’

Satyam NEWS

సెలవు దినాలలో వ్యవసాయ రైతు కూలీగా తస్లీమా

Satyam NEWS

Leave a Comment