33.7 C
Hyderabad
April 29, 2024 23: 05 PM
Slider కడప

కడపను చుట్టు ముట్టిన వరద నీరు

Kadapa

కడప బుగ్గవంకకు వరద ఉధృతి కొన‌సాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 19వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 18500 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. బుగ్గవంక సమీప ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. నాగరాజుపేట, గుర్రాలగడ్డ, రవీంద్రనగర్ ప్రాంతాలు నీట మునిగాయి.

బుగ్గవంకకు ప్రొటెక్షన్ వాలు లేని ప్రాంతాల్లో నివాస ప్రాంతాలను వరద నీరు చుట్టూ ముట్టింది.జిల్లా కలెక్టర్ హరికిరణ్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. 2001 తరువాత మరోసారి వరద తాకిడికి క‌డ‌ప న‌గ‌రం గురైంది.

Related posts

నిరుపేద యువతి వివాహానికి BLR చారిటబుల్ ట్రస్ట్ అండ

Satyam NEWS

83 తేజస్ ఫైటర్ జెట్ లతో భారత వైమానిక రంగం మరింత బలోపేతం

Satyam NEWS

అవనికి ప్రతిరూపం

Satyam NEWS

Leave a Comment