26.7 C
Hyderabad
May 3, 2024 09: 25 AM
Slider కృష్ణ

తెలుగు గేయాలు అద్భుతంగా ఆలపిస్తున్న విదేశీ బాలుడు

#badeprabhakar

విజయవాడ వేదికగా జరిగిన  5వ ప్రపంచ తెలుగు  రచయితల మహాసభలు  వేదికపై  విదేశీ బాలుడు తెలుగు గీతాలు అద్భుతంగా  ఆలపించి అలరించాడు. తెలుగు భాష పై ఎక్కువతో ఈ చిన్నారి  సంగీతంలో  పట్టుసాధించిన  పోలెండ్ దేశస్తుడైన  బాలుడు బుజ్జి  శాస్త్రీయ, జానపద, సినీ గేయాలన ఆలవోకగా మధురమైన గాత్రంతో ఆలపించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు.

త్యాగరాజ కీర్తనలు, దేశభక్త గేయాలు,  ఘంటసాల పాటల అద్భుతంగా ఆలపించిన  బాలుడు బుజ్జి ని ఈ సభలలో  హాజరైన అతిధులందరు ఆశీస్సులు అందించారు. ఈ సందర్బంగా మహానటి సావిత్రి కళాపీఠం  ఈ వేదికపై మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా  ఘనంగా సత్కరించింది. కళాపీఠం నిర్వాహకులు దారపు శ్రీనివాస్,సవరం వెంకటేశ్వరరావు, బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణప్రసాద్ శాలువాతో సన్మానించి మహానటి సావిత్రి కళాపీఠం జ్ఞాపికను బహుకరించారు.

Related posts

పోయిన ప్రాణం..”సర్వజన హాస్పిటల్ ” నిర్లక్ష్యమా..!

Satyam NEWS

కరోనాపై పోరాటానికి బూచేపల్లి విరాళం రూ.25 లక్షలు

Satyam NEWS

శివనాగేశ్వరరావుగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని– దర్శకుడు సుకుమార్‌

Bhavani

Leave a Comment