42.2 C
Hyderabad
May 3, 2024 18: 42 PM
Slider ముఖ్యంశాలు

ప్రపంచ ఆర్కిటెక్చర్ అవార్డు గెలుచుకున్న GMR

GMR 12

ఆమస్టర్‌ డామ్‌లో జరిగిన ప్రపంచ ఆర్కిటెక్చర్ ఫెస్టివల్ వేడుకలలో GMR కన్సార్టియం అభివృద్ది చేసిన ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్-సెబు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ప్రతిష్టాత్మక ప్రపంచ ఆర్కిటెక్చర్ అవార్డును గెలుచుకున్నది. సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్ పోర్ట్, హాంగ్ కాంగ్‌కు చెందిన వెస్ట్ కోవ్లూతో పాటు ఇతర ప్రముఖ నిర్మాణాలు ఈ అవార్డును గెలుచుకోలేకపోయాయి.

కంప్లీటెడ్ బిల్డింగ్స్- ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో GMR కన్సార్టియం అభివృద్ది చేసిన ఫిలిప్పీన్స్‌లోని మక్టాన్-సెబు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 విజేతగా నిలిచింది. GMR, స్థానిక కన్సార్టియం భాగస్వామితో కలిసి ‘GMR-మెగావైడ్ సెబు ఎయిర్‌పోర్ట్ కార్పొరేషన్‌’గా ఏర్పడి సెబులోని టెర్మినల్-2ను అభివృద్ధి చేసింది. ఫిలిప్పీన్స్ ప్రధాని రోడ్రిగో డ్యూటెర్ట్ గత ఏడాది జూన్ 7న విమానాశ్రయాన్ని ప్రారంభించారు.

Related posts

అంధుల స్కూల్లో పుట్టిన రోజు జరుపుకున్న కుడా చైర్మన్ మనుమరాలు

Satyam NEWS

కుటుంబంలో కల్లోలం నింపిన రోడ్డు ప్రమాదం

Satyam NEWS

ఆదిలాబాద్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment