38.2 C
Hyderabad
May 2, 2024 19: 15 PM
Slider ప్రపంచం

డోంట్ ప్యానిక్ :వామ్మో టివి నుండి దెయ్యం బయటకు వచ్చింది

goast from tv

దెయ్యం పేరు ఎంత వారికైనా చెమటలు పడతాయి. దెయ్యాల కథలు వింటేనే ప్రజలు భయపడుతున్నారు. టీవీలో భయానక సన్నివేశాన్ని చూస్తే జడిసికునే జనం ఉన్నారు.అటువంటి పరిస్థితిలో టీవీ నుండి దెయ్యం బయటకు వస్తే ఏమి జరుగుతుంది. మీరు ఊహించండి.లేకపోతే ఈ వీడియో చూడండి.ఒక టీవీ షోరూమ్‌లో చాలా టీవీలు నడుస్తున్నవి. అందులో హర్రర్ మూవీ రింగ్స్ పేరిట నడుస్తున్న ప్రోగ్రాం లో టీవీ నుండి దెయ్యం బయటకు రావడాన్ని చూసి, అక్కడ ఉన్న ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు.

మాంత్రికుడు టీవీ నుండి బయటకు వెళ్లి ఒక మహిళ చేతిని పట్టుకున్నాడు. అతని వెనుక ఉన్న భయానక దెయ్యాన్ని చూసి ఆ మహిళ భయం తో అరుస్తుంది.అయితే మేజిక్ మరియి తాంత్రికం గ రూపొందించిన ఈ కార్యక్రమం
న్యూయార్క్‌లో జరగబోయే రింగ్స్ చిత్రం ప్రమోషన్ కోసం రూపొందించిన చిలిపి వీడియో . రింగ్స్ 2002 హిట్ చిత్రం ది రింగ్ యొక్క సీక్వెల్. ఈ చిత్రాన్ని ప్రోత్సహించడానికి చిత్రనిర్మాతలు ఈ వీడియోను రూపొందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను 24 గంటల్లో 25 కోట్ల మంది చూశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

అప్‌లోడ్ చేసిన 24 గంటల్లో దీనిని 25 కోట్ల మంది చూశారు, 59 లక్షలకు పైగా ప్రజలు దీనిని షేర్ చేశారు. మరియు 1.3 మిలియన్ల మంది దీన్ని లైక్ చేయడం గమనార్హం.

Related posts

చెప్పరా….

Satyam NEWS

పల్లెల సమగ్ర అభివృద్దే జగన్ ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

ఉత్తమ టీచర్లకు నిర్మల్ లయన్స్ క్లబ్ సన్మానం

Satyam NEWS

Leave a Comment