30.7 C
Hyderabad
April 29, 2024 04: 14 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో రియల్టర్లకు మేలు-ప్రజలకు కీడు

#Vanaparthi

వనపర్తి జిల్లా కేంద్రానికి దూరంగా,గుట్టల మధ్య రియల్ ఎస్టేట్ వెంచర్ కు సమీపంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు. కానీ ప్రజలకు సౌకర్యం,రక్షణ ఉండదు.కానీ రియల్ వ్యాపారులకు మేలు జరుగుతుంది.ఆ ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో ఒక ప్లాటు ధర 4 నుండి 6 లక్షల రూపాయలు రేటు ఉండగా 20 నుండి 26 లక్షల రూపాయల రేటుకు చేరిందని ప్రచారంలో ఉంది. వనపర్తి పట్టణంలో అతి దగ్గరలో ప్రభుత్వ భూములను గుర్తించి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

వనపర్తి మున్సిపాలిటీలో అవినీతి: చైర్మన్ ను అనర్హుడిగా ప్రకటించాలి 

Satyam NEWS

గో గ్రీన్: మిషన్ మోడ్ లో మొక్కలు నాటే కార్యక్రమం

Satyam NEWS

(Sale) Cbd Oil Premium Hemp Extract Indusrial Hemp Strains For Cbd Oil

Bhavani

Leave a Comment