29.7 C
Hyderabad
May 6, 2024 05: 10 AM
Slider ముఖ్యంశాలు

కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

#Mallu Bhatti Vikramarka

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఆ ప్రాంతాల్లోనే ఊరు బయట ప్రత్యేకంగా కోరం టైం ఏర్పాటుచేసి చికిత్స అందించిన అనంతరం గ్రామాల్లో పంపించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే మధిర నియోజకవర్గంలో తన సొంత ఖర్చులతో ప్రత్యేకంగా కోరం టైం లో ఉన్న వారికి  భోజన సౌకర్యం కల్పిస్తానని ఆయన తెలిపారు.

Related posts

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక అద్దె బస్సులు

Satyam NEWS

ఏపిలో రాజకీయ పునరేకీకరణకు ఇది లాంగ్ మార్చ్

Satyam NEWS

విద్యుత్ చార్జీల బాదుడుతో వినియోగదారుల విలవిల

Satyam NEWS

Leave a Comment