29.7 C
Hyderabad
May 3, 2024 05: 00 AM
Slider ముఖ్యంశాలు

టి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం

#TSRTC bill

టి ఎస్ ఆర్ టి సి విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, కార్మికుల‌కు గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన బిల్లుకు నెల రోజుల త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విష‌యంలో ప్ర‌భుత్వ స్పంద‌న‌పై సంతృప్తి చెందిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

Related posts

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

Bhavani

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సమగ్ర భూ సర్వే

Satyam NEWS

వార్తా పత్రికలతో కోవిడ్ అంటదని తేల్చిన సర్వే

Satyam NEWS

Leave a Comment