42.2 C
Hyderabad
May 3, 2024 17: 53 PM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన నటి తులసి

#Tulasi

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు జయప్రకాష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో నటి తులసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ కాలుష్య రోజురోజుకూ పెరిగిపోతోందని దీనిని నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కు అభినందనలు తెలియజేశారు. అందరూ కూడా బాధ్యత తీసుకొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Related posts

నూతన వ్యవసాయ విధానంపై కాంగ్రెస్ పిచ్చి ప్రేలాపన

Satyam NEWS

రాజంపేట లో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

Bhavani

మోడీజీ…రుషికొండను కళ్లారా చూడండి

Bhavani

Leave a Comment