Slider ప్రత్యేకం

స్వ‌దేశీ ఆవునే పెంచుదాం….జెర్సీ ఆవుల‌ను నిషేదిద్దాం…!

#localcow

పంచ‌గ‌వ్య,ఆయుర్వేద వైద్యుడు డా.ఎన్వీఎస్ఎస్ హ‌ర‌గోపాల్

జెర్సీ – ఇది ఆవు + బ్రిటిష్ పంది వీర్యంతో సంకరమైన జాతి. షుగర్, హార్ట్ఎటాక్ కిడ్నీ వంటి అనేక రోగాలకు కలగజేయడం దీని ప్రత్యేకత.  దీని పేడ దేశీ గోమయంలా కాకుండా దుర్వాసనతో కూడి వుంటుంది. త్వరగా పురుగులు పడుతుంది.దీని పాలు, మూత్రం, పేడలో ఎటువంటి మెడికల్ విలువలు ఉండవు. దీని పాలలో మేలుచేసేవి లేకపోగా… వాడుతున్న వారిలో అనారోగ్యములు  కలుగజేస్తాయి.మూపురం లేకపోవడంతో జెర్సీ ఎద్దును నాగలికి, బండి కాడికి గానీ కట్టలేరు.

ఎక్కువ పాలు ఉత్పత్తి కారణంగా దీనిని ఈ బ్రీడ్ తయారుచేసి ప్రపంచానికి తప్పుడు ప్రచారంతో జనశక్తి ని నిర్వీర్యం చేస్తున్నారు. 

బ్రిటిష్ ద్వీపాలలో పూర్తిగా ఈ పాలు – ఉత్పత్తిచేసి, ఎగుమతి చేస్తారే తప్ప, అక్కడ ఎవరూ ఈ పాలు వాడకపోవడం, పైగా మనదేశీయ పాలను పౌడర్ల రూపంలో దిగుమతి చేసుకోవడం గమనించాలి.ఈ జెర్సీ ఆవు…పొదుగు పందివలె పెద్ధగా వుంటుంది. వీపు పందివలె సాపుగా వుంటుంది.గోమాత వలె మోపురం వుండదు. సూర్యనాడి వుండదు, కనుక రోగనిరోధకశక్తి వుండదు.ఇక భార‌తీయులంతా… నాటు ఆవును “గోమాత” అనడానికి కారణం  ఏంటంటే…  సాధారణంగా భూమిపై ఏ జీవి పేడలోనైనా ఔషధగుణాలు వుండవు. కానీ… భారతదేశ గోవు పంచకాలు (గోమయం, గోమూత్రం , పాలు, నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు) ఇలా అన్నీ అనేక ఔషధాలతో కూడి శక్తితో పాటూ రోగాలను నశింపజేసే శక్తులు గలది కాబట్టే కేవలం భారతీయ గోవును “గోమాత” అని అంటారు. అందుచేత‌… స్వదేశీ నాటుఆవును మాత్రమే పెంచుదాం…..

జైగోమాత… జై..జై.. గోమాత.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

రేపు కామారెడ్డికి సీఎం కేసీఆర్ రాక

Satyam NEWS

కీసరలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: దొరికిన అమ్మాయిలు

Satyam NEWS

పని చేస్తే పదవి ఇస్తా మీకు ఓకేనా?

Satyam NEWS

Leave a Comment