36.2 C
Hyderabad
May 7, 2024 12: 04 PM
Slider విజయనగరం

విజయనగరం తిలక్ ప్రభాత్ శాఖలో గురుపూజోత్సవం

#rss

ఎవ్వరికైనా..ఏ పనికైనా .అసలు ఏ విద్యకైన…మూలం గురువు. “గురవే సర్వలోకానాం..భిషజే భవరోగినాం..నిధయే సర్వవిద్యానం..శ్రీ దక్షిణా మూర్తయే నమః”..సద్గురు శ్రీ స్వామి దక్షిణామూర్తి స్తోత్రం లో నిది అది.గురువే సర్వం..గురువే మూలం..గురువు ను మించిన దైవం లేదు. మన పురాణాలు, ఇతి హాసాలలో ప్రతీ చోట..ప్రతీ దాంట్లో గురువే ఉండటం మనం చదువుకున్నాం..అలాంటి గురువు… ఆర్.ఎస్.ఎస్ కూడా ఉన్నారు. వారెవ్వరో కాదు.. అలాగే వారు అన్నది…ఓ వ్యక్తి కాదు ..ఫోటో అంతకన్నా కాదు. పరమపవిత్రమైన కాషాయ మయమైన భగవధ్వజమే..ఆర్.ఎస్.ఎస్ కు గురువు. సంఘ్ నిర్వహించిన గురుపూజ లో పరమపవిత్రమైన భగవధ్వజాన్నే గురువు గా స్వీకరించి…గురుపౌర్ణమి సందర్భంగా ఆ ధ్వజానికి పూజ చేసి…దక్షిణ ను సమర్పించడం….నాటి నుంచీ వస్తోంది. ఈ మేరకు విజయనగరం లో బాలాజీ నగర్ బ్యాంక్ కాలనీలో లో ప్రతీ రోజు జరిగే “తిలక్ ప్రభాత్ శాఖ” లో ముఖ్య శిక్షక్ అప్పారావు ఆధ్వర్యంలో… గురుపూజ జరిగింది. ఈ కార్యక్రమానికి విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ తిరుపతి రావు ,పూర్వపు ముఖ్య శిక్షణ.. ఉపాద్యాయుడు మూర్తి ,స్వరూప్.,తదితరులు ఈ గురుపూజ ఉత్సవంలో పాల్గొన్నారు. ముఖ్య వక్త…సంఘ్ సూచనతో…ముఖ్య శిక్షక్ ఆదేశాలతో బీకే హాజరై ప్రసంగించారు.

Related posts

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

Satyam NEWS

హిందూపురం జిల్లా కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

హేపీ బర్త్ డే: బాలయ్య పేరిట సేవా కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment