37.2 C
Hyderabad
May 2, 2024 13: 58 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో కర్నూలు హెల్త్ కేర్ క్లినిక్ సీజ్

#healthcare

వనపర్తిలోని చిట్యాల రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కర్నూల్ హెల్త్ కేర్ పాలి క్లినిక్ ను సీజ్ చేశామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.మూడు ఆసుపత్రులు,రెండు క్లినిక్ లు,ఒక డెంటల్ క్లినిక్,5 ల్యాబులు తనిఖీ చేశారు.ప్రజా ల్యాబు,లైఫ్ కేర్ ల్యాబుకు నోటీస్ జారీ చేశారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

చెట్లు పుట్టలు చెత్తా చెదారంతో నిండిపోయిన హిందూ స్మశాన వాటిక

Satyam NEWS

జగన్‌ కు అనంతపురం టెన్షన్‌

Bhavani

రెండవ విడత పల్లె ప్రగతిపై అవగాహన సమావేశం

Satyam NEWS

Leave a Comment