Slider సినిమా

నితిన్ పెళ్లాడుతున్నది నాగర్ కర్నూల్ అమ్మాయినే

hero Nitin

హీరో నితిన్ షాలిని అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. దుబాయ్ లో ఏప్రిల్ 14న వివాహం జరగబోతున్నది. నిన్న నితిన్ ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభం అయిన విషయం కూడా సత్యం న్యూస్ వీక్షకులకు తెలుసు.

ఎంబిఏ చదివిన షాలిని తో నితిన్ గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నాడు. షాలిని వివరాలు అటు నితిన్ కుటుంబం కానీ మీడియా కానీ వెల్లడించలేదు. నితిన్ వివాహం చేసుకోబోతున్న షాలిని నాగర్ కర్నూల్ ప్రగతి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ నూర్జహాన్ కుమార్తె అని తెలిసింది.

Related posts

ఆత్మ గౌరవ భవనాలు కేటాయించాలి: బీసీ సంఘాల ప్రతినిధులు

Satyam NEWS

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Satyam NEWS

ముత్తూట్ ఫైనాన్స్ లో 77 కిలోల బంగారం చోరీ

Satyam NEWS

Leave a Comment