42.2 C
Hyderabad
May 3, 2024 16: 15 PM
Slider గుంటూరు

నరసరావుపేట లో పర్యటించిన సినీ నటుడు శివాజీ

#HeroSivaji

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్  చదలవాడ అరవింద బాబు ను నేడు హీరో శివాజీ మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆయనను డాక్టర్ చదలవాడ దుశ్శాలువతో సత్కరించారు.

ఆయన వెంట మెట్టు వెంకటేశ్వర రెడ్డి,కొల్లి వెంకటేశ్వర్లు,పులిమి రామి రెడ్డి,వల్లెపు నాగేశ్వరరావు,కొల్లి బ్రహ్మయ్య,వాసిరెడ్డి రవి,పల్లెల గోవింద్ రెడ్డి,కోనేటి శ్రీను,గూడూరు శేఖర్,శాఖమురి మారుతి,యంపరాల ఖాసీం,సుభాని,బంగారం,ముండ్రు శివ కోటేశ్వరరావు నియోజకవర్గ నాయకులు ఉన్నారు.

ముందుగా శివాజీ రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామానికి వచ్చారు.

Related posts

ధర్మపురి కాలనీ మురుగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే

Satyam NEWS

షిరిడి సాయి బాబా మందిరంలో రధసప్తమి వేడుకలు

Satyam NEWS

విశాఖ శ్రీ శారదాపీఠంలో శ్రీరామనవమి వేడుకలు

Bhavani

Leave a Comment