40.2 C
Hyderabad
May 2, 2024 18: 57 PM
Slider సినిమా

విద్యలనగరంలో తళుక్కుమన్న తమన్నా…!

#tamanaiah

ప్రముఖ హీరోయిన్ తమన్నా… తళుక్కుమంది.విజయనగరం లో ప్రముఖ గోల్డ్ షాప్ పేరెన్నిక గన్న “మలబార్ ” ప్రారంభోత్సవం సందర్భంగా. విజయనగరం లోని రైల్వే స్టేషన్ వద్ద…కొత్తగా నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ లో మలబార్ గోల్డ్ షాప్ ఒకటి వెలసింది.ఆ షాప్ ను టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తన చేతుల మీదుగా ప్రారంభించింది.గోల్డ్ షాప్ లో ఉన్న బంగారు ఆభరణాలను నిశితంగా పరిశీలించింది..అదీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సమక్షంలో షాప్ ను ప్రారంభించిన అనంతరం తమన్నా మాట్లాడుతూ… మగువలు మెచ్చే ఆభరణాలు షో రూమ్..మలబార్ అని అన్నారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్లకు ఎంతో ఓర్పు, సహనం ఉంటుందని చెప్పారు. ఆడవాళ్లు షాప్ నకు వచ్చే టప్పుడు…. ఇంటి కన్నా…మలబార్ షాప్ లోనే మనసు పెట్టి…ఎంపిక చేసుకుంటారని ఆ సమయంలో షాప్ లో వారు… వాళ్ల కన్న ఎక్కువ సహనం, ఓర్పుతో ఉంటారని తమన్నా అన్నారు. విజయనగరం లో ఈ మలబార్ షో రూంను ప్రారంభించిన యజమానులకు హ్యేట్సాఫ్ తెలిపారు… హీరోయిన్ తమన్నా.

Related posts

రాయలసీమ ప్రాజెక్టులన్నీ నింపేయాలి

Satyam NEWS

మునుగోడు లో టిఆర్ఎస్ విజయాన్ని ఎవరు ఆపలేరు

Bhavani

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు

Satyam NEWS

Leave a Comment