38.2 C
Hyderabad
May 1, 2024 20: 40 PM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్ పి గా హిమవతి

#himavati

నెల్లూరు జిల్లా అడిషనల్ యస్.పి. అడ్మిన్ గా డి.హిమవతి నేడు బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నీ విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ బదిలీలలో భాగంగా ఇంటలిజెన్స్ నుండి నెల్లూరు జిల్లాకు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గా ఆమె నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం యస్.బి., DPO సిబ్బంది, డి.సి.ఆర్.బి., ఎ.ఆర్., హోం గార్డ్స్, సి.సి.సి., సైబర్ టీం, IT కోర్ టీంతో హిమవతి భేటీ అయ్యారు.

Related posts

[Free|Trial] Should I Hold A Beta Blocker For Lower Blood Pressure

Bhavani

ఓ వైపు జోరుగా వాన ఇక జెండా ఎగిరేది ఎలా?

Satyam NEWS

అవినీతి నేతలకు చరిత్రలో స్థానం లేదు

Bhavani

Leave a Comment