23.7 C
Hyderabad
May 8, 2024 07: 00 AM
Slider మహబూబ్ నగర్

కరోనా సోకినా బాధితులకు హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ

#UppalaTrust

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కరోనా బాధితులను ఆదుకుంటున్నది. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గంలో 25 మంది కరోనా బాధితులకు హోం ఐసొలేషన్ కిట్ లను సరఫరా చేశారు. ఈ కిట్ లు 15 రోజులకి సరిపడేలా ఉంటాయి.

ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాడ్గుల మండలం  ఆవురుపల్లి గ్రామంలో 8మందికి, వెల్డండ మండలం కొట్ర గ్రామంలో ఇద్దరికి,చౌదర్ పల్లి గ్రామంలో ముగ్గురికి, కల్వకుర్తి మండలం తర్నికల్ ఒక్కరికి, వేపూర్ గ్రామంలో ఒక్కరికి, కల్వకుర్తి పట్టణం సుభాష్ నగర్ కి చెందిన ఒక్కరికి ఇచ్చారు.

ఇంకా, అమనగల్ మండలం మేడిగడ్డలో ముగ్గురికి, ఉర్కొండ పేట గ్రామంలో ఒక్కరికి తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు, శశి గౌడ్, గిరి, పూరి రమేష్, తాళ్ల రవీందర్, మల్లేష్ నాయక్, కమటం శేఖర్ పంపిణీ చేశారు.

Related posts

ట్రాజెడీ: సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

Satyam NEWS

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

శ్రీ సీతారామచంద్ర, వేణుగోపాల స్వామిని దర్శించుకున్న యరగాని

Satyam NEWS

Leave a Comment