39.2 C
Hyderabad
May 3, 2024 14: 58 PM
Slider నెల్లూరు

విద్యార్ధులచే పోలేరమ్మ హుండి ఆదాయం లెక్కింపు

hundi count

నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో గడియారం సెంటర్ నడిబొడ్డున ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ దేవస్థానం ఆలయం లో సోమవారం సివి రామన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు చే  హుండీలను లెక్కింపు చేశారు. గత ఏడాది డిసెంబర్ నెల నుండి ఈ ఏడాది ఫిబ్రవరి నెల 2వ తేదీ వరకూ పోలేరమ్మ అమ్మవారి భక్తులు సమర్పించిన కానుకలను  లెక్కించగా  లక్ష 84 వేల పది రూపాయిలు భక్తుల ద్వారా లభించిందని ఆలయ ఈవో వర ప్రసాద్ తెలిపారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది 20వేల రూపాయలు ఎక్కువగా లభించిందని తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి నాయుడుపేట ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు,బి ఎల్ శ్రీనివాసులు,మునిరాజా, సిద్దయ్య, రిటైడ్ ఎస్సై శ్యామ్,దొంతాల రాజశేఖర్,బిజెపి నాయకులు కొప్పోలు సుబ్రమణ్యం,ఎన్ ఎస్ జెమిని,జనార్దన్ యాదవ్,యుసేశ్వర్ రాజు,సి.వి.రామన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

అధికార పార్టీలోకి మారి రెండేళ్లు….అభివృద్ధి మాత్రం శూన్యం…

Satyam NEWS

సాగర్ హై వే పై ప్రమాదం: ఆరుగురు మృతి

Satyam NEWS

గంప రాజమ్మకు అశ్రునివాళి

Satyam NEWS

Leave a Comment