30.3 C
Hyderabad
March 15, 2025 09: 51 AM
Slider నిజామాబాద్

పసుపు పై రాష్ట్రం ప్రతిపాదిస్తే కేంద్రం మద్దతు ధర

#ArvindDharmapuriMP

పసుపు పంట కు కేంద్రం మద్దతు ధర ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నదని, దీని కి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపించడం లేదని ఎంపీ ఆర్వింద్ ఆన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కంఠేశ్వర్ వద్ద గల రేషన్ షాపులో కేంద్రం ఇచ్చిన కిలో కందిపప్పు,  బియ్యంను ఆయన నేడు పంపిణీ చేశారు.

లాక్ డౌన్ లో కేంద్రం రాష్ట్రానికి ఐదు కిలోల బియ్యం తో పాటు కంది పప్పు అందజేసిందన్నారు.  రైతులు కష్టపడి పండించిన పంటలను అమ్ముకునే పరిస్థితులలో నానా ఇబ్బందులు పడుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా వినియోగించుకోవడంలేదని ఆయన  విమర్శించారు.

Related posts

మోటారు సైకిళ్ళు దొంగతనం కేసుల్లో నలుగురు నిందితులు అరెస్టు

Satyam NEWS

పగటి కలలు కంటున్న ప్రతిపక్షాలు

Satyam NEWS

సగం కాలిన కరోనా శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

Satyam NEWS

Leave a Comment