29.7 C
Hyderabad
May 1, 2024 08: 20 AM
Slider మహబూబ్ నగర్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

#tractor

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం సుద్ధకల్ వాగు నుండి అక్రమంగా ఇసుకను రెండు ట్రాక్టర్ల లో తర్నికల్ మీదుగా నాగర్ కర్నూల్ చౌరస్తా నుండి మహబూబ్ నగర్ వెళ్లే రహదారి వైపు వెళుతున్న ట్రాక్టర్లను చూసిన కోడావత్ గోపాల్ రిపోర్టర్ ఫిర్యాదు మేరకు ఒక ట్రాక్టర్ ను నిలిపి సీఐ సైదులు కు చరవాణీ ద్వారా ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన సీఐ సైదులు ఒక ట్రాక్టర్ డ్రైవర్ నాగేష్ టి ఏ. 3055ను పట్టుకోని స్టేషన్ కు తరలించారు. రెండవ ట్రాక్టర్ యంగంపల్లి మీదుగా తప్పించుకున్నట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.

Related posts

బొబ్బిలి సభతో జగన్‌ భూ రుణం తీర్చుకున్న బొత్స ఫ్యామిలీ..?

Satyam NEWS

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి  బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్న మానవతామూర్తులు

Satyam NEWS

Leave a Comment