Slider నిజామాబాద్

భారీ ఎత్తున అక్రమ కలప దుంగలు స్వాధీనం

#Timber

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని కారేపల్లి గ్రామంలో భారీ ఎత్తున కలప దొంగలు పట్టుబడ్డాయి. పంట పొలాల్లో దాచిపెట్టి అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన వీటిని అటవీశాఖ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కలప దంగల విలువ రూ.5 లక్షల వరకూ ఉంటుందని డిఆర్ఓ రమేష్ రథోడ్ తెలిపారు. ఈ దంగలను కమ్మర్‌పల్లి రేంజ్ ఆఫీస్ కు తరలించినట్లు ఆయన తెలిపారు.

Related posts

New Wave: గురజాడ “ప్రకాశిక” మళ్ళీ వెలుగులోకి

Satyam NEWS

హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్ల మూసివేత తగదు

Satyam NEWS

నిర్వాసితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో

Satyam NEWS

Leave a Comment