39.2 C
Hyderabad
April 30, 2024 19: 44 PM
Slider శ్రీకాకుళం

సరిహద్దుల్లో స్వైర విహారం చేస్తున్న నాటు సారా

#SrikakulamPolice

ఒరిస్సా నుంచి భారీగా నాటు సారా ప్యాకెట్లను తీసుకువచ్చి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఆదివారం నాడు మొత్తం 1800 ప్యాకెట్లను స్వాదీనం చేసుకోగా వీటి విలువ రూ. 39,600 ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఈ సారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ అక్రమంగా మద్యం, సారాను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related posts

రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువుల సరఫరా

Satyam NEWS

International women’s day: మమతల మాగాణి మహిళ

Satyam NEWS

పరిసరాలు పరిశుభ్రం చేసుకున్న మంత్రి ఇంద్రకరణ్

Satyam NEWS

Leave a Comment