39.2 C
Hyderabad
May 3, 2024 11: 34 AM
Slider జాతీయం

డీడీసీ వైస్ చైర్‌పర్సన్ ను తొలగించాలని వత్తిడి

Insist on removal of DDC Vice Chairperson

డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ (డీడీసీ) వైస్ చైర్‌పర్సన్ జాస్మిన్ షాను తొలగించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసం షా తన పదవిని దుర్వినియోగం చేశారని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఈ విషయంలో సీఎం ఆదేశించేంత వరకు ఆ పనిలో కొనసాగవద్దని కూడా డీడీసీ వైస్ చైర్మన్‌ జాస్మిన్ షా ను లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించవద్దని ఆదేశించారు. ఆయన కార్యాలయానికి సీల్ వేశారు.

Related posts

చంద్రబాబు ఏం జరిగిందని ఏపీ లో రాష్ట్ర పతి పాలన కోరుతున్నారు

Satyam NEWS

శిశువు బతికి ఉండగానే ఖననం చేసే యత్నం

Satyam NEWS

ఏపిలో పెట్టుబడులకు ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి

Satyam NEWS

Leave a Comment