29.2 C
Hyderabad
May 9, 2024 23: 18 PM
Slider రంగారెడ్డి

గడప గడపకు చేరిన టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పధకాలు

#feerjadiguda

మహిళా బంధు కేసీఆర్ సంబరాల్లో భాగంగా రెండవ రోజు హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని  పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతిరెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి కమీషనర్ రామకృష్ణారావు చేతుల మీదుగా ప్రభుత్వ  లబ్దిదారులకు స్వీట్స్ అందచేశారు. మున్సిపల్ మహిళా సిబ్బందికి శాలువాతో సత్కరించి కొత్త బట్టలు పెట్టి స్వీట్ బాక్స్ అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీ ఈ. శ్రీనివాస్  ఏ ఈ. వినీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన బాబాయ్

Satyam NEWS

అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ లో విక్టరి విద్యార్థుల ప్రతిభ

Satyam NEWS

పాలమూరుకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment