36.2 C
Hyderabad
May 14, 2024 18: 42 PM
Slider జాతీయం

విక్రమ్ ల్యాండర్ జాడను ఇస్రో ముందే కనిపెట్టింది

santosh sivan

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడి ఉపరితలం మీదకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించడాన్ని ఇస్రో చైర్మన్‌ శివన్‌ తీవ్రంగా ఖండించారు. చంద్రయాన్‌-2లో భాగంగా తాము ప్రయోగించిన ఆర్బిటార్ ఇంతకు ముందే ఆ పని చేసిందని ఆయన పేర్కొన్నారు.

 ‘ ఇస్రోకు చెందిన ఆర్బిటార్‌ విక్రమ్‌ ల్యాండర్‌ జాడను ఎప్పుడో కనిపెట్టింది. ఈ విషయాన్ని మేము మా వెబ్‌సైట్‌లో ప్రకటించాం కూడా. కావాలంటే ఒకసారి చెక్‌ చేసుకోండి’ అని శివన్‌ వివరించారు. పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ జాడలను తాము గుర్తించినట్లు నాసా మంగళవారం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఘనత పూర్తిగా తమదేమీ కాదని, చెన్నై యువ ఇంజనీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ సాయపడటంతో విక్రమ్‌ పడిన ప్రాంతాన్ని, శకలాలను నాసా పేర్కొంది.

Related posts

భద్రాచలం మాకు అప్పగించి మాట్లాడు కేసీఆర్

Bhavani

సిక్స్ మినిట్ షాట్ సింగిల్ టేక్ లో!!

Satyam NEWS

మేం చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

Satyam NEWS

Leave a Comment