హడావుడి పడకు…
ఆగం ఆగంగా ఉరకకు డాక్టర్స్ చెప్పినట్టు రెస్ట్ తీస్కో , సూర్యాపేట మున్సిపాలిటీ ఈజీ గా గెలుస్తున్నం నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి.
మంత్రి జగదీష్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి ఆరోగ్య పరిస్థితి పై నిమ్స్ వైద్యులను ఆరా తీశారు.చికిత్స పొందుతున్న మంత్రి జగదీష్ రెడ్డికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
హడావుడి గా వెళ్ళకు , ముందు ఆరోగ్యం బాగా చూసుకో అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి గారిని పరామర్శిస్థు ఆరోగ్యం పై హితబోధ చేసారు