36.2 C
Hyderabad
May 15, 2024 16: 17 PM
Slider ముఖ్యంశాలు

మఠంపల్లి శుభవార్త దేవాలయ తిరునాళ్ల సందర్భంగా కోలాటం పోటీలు

#mathampally

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ తిరునాళ్ళు సందర్భంగా శుభోదయ యూత్ ఆధ్వర్యంలో కోలాటం పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గెలుపొందిన కోలాట బృందం వారికి బహుమతులు ప్రధానం,పారితోషికం అందజేశారు.

శ్రీ వీరబ్రహ్మేంద్ర కోలాట బృందం అంబాపురం,గురజాల,పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ పంతులు నాగిరెడ్డి బృందానికి 50,000 రూపాయలు,

శ్రీ బంగారు కోలాట బృందం సూర్యాపేట,తెలంగాణ వారికి 40,000 వేల రూపాయలు,

శ్రీ వీరాంజనేయ కోలాట బృందం , దూదియాతండ,చిలుకూరు మండలం, సూర్యాపేట,తెలంగాణ జగన్ నాయక్ బృందానికి 35,000 వేల రూపాయలు,

శ్రీ చందూలాల్ కోలాట బృందం చివ్యేముల, సూర్యాపేట జిల్లా శంకర్ నాయక్ బృందానికి 30,000 వేల రూపాయలు,శ్రీ ముత్యాలమ్మ తల్లి కోలాట బృందం మేడారం,నేరేడుచర్ల, సూర్యాపేట జిల్లా రాంబాబు బృందానికి 25,000 వేల రూపాయలు,

శ్రీ లక్ష్మితిరుపతమ్మ కోలాట బృందం, రాయనిగూడెం,గరిడేపల్లి, సూర్యాపేట సంధ్య బృందానికి 20,000 వేల రూపాయలు,

శ్రీ మణి కోలాట బృందం దోసపాడు,పెన్ పహహడ్,సూర్యాపేట జిల్లా,తెలంగాణ ఎన్.కె.నజీర్ బృందానికి

15,000 వేల రూపాయలు,

శ్రీ అమృత కోలాట బృందం రబ్బవరం,వైరా మండలం,ఖమ్మం జిల్లా బుర్రి జార్జి బృందానికి 10,000 వేల రూపాయలు,

శ్రీ రామాంజనేయ కోలాట బృందం మఠంపల్లి,మఠంపల్లి మండలం,సూర్య పేట జిల్లా చింతల బిక్ష్మ బృందానికి 5,000 వేల రూపాయలు,

కన్సోలేషన్ బహుమతులు

శ్రీ  రేగులగడ్డ కోలాట బృందం రేగులగడ్డ,గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా సైదులు బృందానికి 3,000 వేల రూపాయలు,శ్రీ రామాంజనేయ ఆసరా కోలాట బృందం బూరుగడ్డ, హుజూర్ నగర్,సూర్య పేట జిల్లా  చిమట సైదులు బృందానికి

3,000 వేల రూపాయలు,శ్రీ లూర్దుమాత కోలాట బృందం తల్లాడ, ఖమ్మం జిల్లా ఫాదర్ ప్రదీప్ బృందానికి

3,000 వేల రూపాయలు బహుమతులు ప్రధానం చేసి ఆయా కోలాట బృందాల మాస్టర్లను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ మార్టిన్, సిస్టర్ బాల సుందరి,జెడ్పిటిసి జగన్, ఎంపిటిసి ప్రభుదాస్,దేవాలయ పెద్దలు, మాజి సర్పంచ్ ఆదూరి కిషోర్ రెడ్డి, వేమూరి వెంకటేశ్వర రావు, యేసుపాదం,శుభోదయ యూత్ సభ్యులు,అధ్యక్షుడు గాదె జయ భారత రెడ్డి,కొమ్మరెడ్డి రంజిత్ రెడ్డి,సలిబెండ్ల రాజేష్ రెడ్డి,తూమ్మ జోసెఫ్ రెడ్డి,తూమ్మ దిలీప్ రెడ్డి,తానం బాల రెడ్డి, రాజశేఖరరెడ్డి,గోపు అఖిల్ రెడ్డి , తిరుమలరెడ్డి,బాలశౌరెడ్డి,రాయ చిన్నపురెడ్డి,గాదె బాల శౌరెడ్డి, వివిధ  కోళాటబృందం మాస్టర్లు,పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Related posts

ముగ్గురమ్మల మూలపుటమ్మ

Satyam NEWS

డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పాము కాటుతో విద్యార్ధి మృతి

Satyam NEWS

మాతృ భాషలో బోధన జరగకపోతే విపరీత పరిణామాలు

Satyam NEWS

Leave a Comment