మెగా ఇంటి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పెళ్లైన తర్వాత స్కూల్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదుకోవాలనే తన చిరకాల కోరికను పూర్తి చేసుకుంది. వివరాల్లోకెళ్తే అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించిన ఉపాసన అక్కడ బిజినెస్‌కు సంబంధించిన కోర్సులో జాయిన్ అయింది. అయితే ఈ విషయాన్ని ‘బ్యాక్ టూ స్కూల్ ఇన్ ఈస్ట్ కోస్ట్’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసింది.
previous post