38.2 C
Hyderabad
May 1, 2024 21: 02 PM
Slider ముఖ్యంశాలు

మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు

#raininhyderabad

రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

ఈ రోజు ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరోవైపు ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ కేంద్రం ప్రకటించింది.

అలాగే రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల వర్షాల పడతాయని తెలిపింది.

Related posts

పల్లె ప్రగతి కార్యక్రమం: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన

Satyam NEWS

మెరుపు వేగంతో స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

Satyam NEWS

Leave a Comment