28.7 C
Hyderabad
April 28, 2024 06: 16 AM
Slider ప్రపంచం

ఎన్టీఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో కువైట్ లో సీబీయన్ జన్మదిన వేడుకలు

#CBN

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఎన్టీఆర్ సేవాసమితి కువైట్ విభాగం కువైట్ లోని హావల్లి ప్రాంతంలో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ రోజు విదేశాల్లో తెలుగువాళ్లు స్థిర పడటానికి చంద్రబాబునాయుడు ముందు చూపు ఎంతో ఉపయోగ పడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యా నించాయి.

ప్రపంచంలో ఉన్న ఎన్నారైలకు చంద్రబాబు నాయుడు ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవాసమితి కువైట్ ఫౌండర్ చుండు బాల రెడ్డయ్య నాయుడు ఆధ్వర్యం వహించగా పలువురు అభిమానులు పాల్గొన్నారు.

Related posts

రెడ్ జోన్ లలో కరెంటు బిల్లులు మాఫీ చేయాలి

Satyam NEWS

గంగాధర నెల్లూరులో నంది విగ్రహంపై పైశాచిక దాడి

Satyam NEWS

కాంగ్రెస్, బిజెపిలు కేసీఆర్ జేబు సంస్థలు: షర్మిల

Satyam NEWS

Leave a Comment