38.2 C
Hyderabad
May 2, 2024 20: 02 PM
Slider తెలంగాణ

హానర్: జూన్ 2న జెండా ఎగరేసేది వీరే

#Telangana CM KCR

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వారిగా జెండా కార్యక్రమంలో అధికారికంగా పాల్గోనే మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు జాబితా విడుదల చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొంటారు.

1.ఆదిలాబాద్- ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్,2. భద్రాద్రి కొత్తగూడెం – ప్రభుత్వ విప్ రేగా కాంతారావు,3.జగిత్యాల- మంత్రి కొప్పుల ఈశ్వర్,4.జయశంకర్ భూపలా పల్లి-మండలి విప్ భాను ప్రసాద్ రావు, 5.జనగామ – మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర రావు,

6.జోగుళాంబ గద్వాల్-గువ్వల బాల్ రాజ్ ప్రభుత్వ విప్, 7.కామారెడ్డి – స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, 8.ఖమ్మం-మంత్రి పువ్వడా అజయ్, 9. కరీంనగర్-మంత్రి గంగుల కమలాకర్, 10. అసిఫా బాద్-ప్రభుత్వ విప్ అరికె పూడి గాంధీ, 11. మహబూబ్ నగర్-మంత్రి శ్రీనివాస్ గౌడ్,

12. మహా బూబ్ బాద్-మంత్రి సత్యవతి రాథోడ్, 13.మంచిర్యాల-విప్ బాల్క సుమన్, 14. మెదక్-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, 15. మేడ్చల్ మల్కాజిగిరి-మంత్రి మల్లారెడ్డి, 16. ములుగు-విప్ ఎం ఎస్ ప్రభకర్, 17. నాగర్ కర్నూల్ -విప్ దామోదర్ రెడ్డి,

18.నల్గొండ-మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, 19. నారాయణ్ పెట్-మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ,20. నిర్మల్- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, 21. నిజమాబాద్-మంత్రి ప్రశాంత్ రెడ్డి, 22. పెద్దపల్లి-మంత్రి ఈటెల రాజేందర్, 23.రాజన్న సిరిసిల్ల-మంత్రి కేటీఆర్,

24. రంగారెడ్డి-మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 25.సిద్దిపేట-మంత్రి హరీష్ రావు, 26.సూర్యాపేట-జగదీష్ రెడ్డి, 27. వికారాబాద్-డిప్యూటీ స్పీకర్ పద్మారావు, 28.వనపర్తి-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, 29.వరంగల్ రూరల్- ఎర్రబెల్లి దయాకరరావు, 30.వరంగల్ అర్బన్-చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, 31. యాదాద్రి భువనగిరి-విప్ గొంగిడి సునీత.

Related posts

కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎక్కడ ఉన్నారో…. తెలియదు…

Satyam NEWS

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

Bhavani

రేషన్ కార్డు లేని వలస కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment