28.7 C
Hyderabad
April 28, 2024 09: 10 AM
Slider ముఖ్యంశాలు

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

#Dr. Chadalavada

పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ను బుధవారం మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పరామర్శించారు. ఇటీవల డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తండ్రిగారైన రిటైర్డ్ హెడ్ మాస్టర్ చదలవాడ మోహన్ రావు పరమపదించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్ లో గల అమూల్య నర్సింగ్ హోమ్ లో డాక్టర్ చదలవాడ ను కలిసి పరామర్శించారు ఆయన వెంట డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి మద్ది రామ బ్రహ్మానందరావు తదితరులు ఉన్నారు.

Related posts

ట్రిబ్యూట్: అమర జవాన్లకు ఘన నివాళి

Satyam NEWS

క‌ళ్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ చెక్కు‌లు పంపిణీ చేసిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

కామారెడ్డి విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ ఎన్నిక

Bhavani

Leave a Comment