సైనిక శిబిరంపై జిహాదీలు ఆదివారం విరుచుకుపడ్డారు. సెంట్రల్ మాలీలో సైనిక శిబిరం పై జరిగిన ఈ దాడిలో 25 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వంద మందికిపైగా ఉగ్రవాదులు మోటార్‌సైకిళ్లపై వచ్చి రావడం తోనే సైనికులే లక్ష్యం గా రెండు గంటల పాటు కాల్పులు జరిపిన తర్వాత సైనిక శిబిరంలోని అన్ని వాహనాలు, ఆయుధాలను వారు ఎత్తుకుపోయారని స్థానికులు తెలిపారు
previous post