Slider హైదరాబాద్

మాస్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్ పావని

#Corporator Pavani

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని డాక్టర్ ఏఎస్ రావ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటి వద్ద టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన అనంతరం వంద మాస్కులు పంచి పెటారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అందరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ బేతాళ బాలరాజు సెక్రెటరీ సురేందర్ నాయకులు మణిపాల్ రెడ్డి, గోవర్ధన్ సాయిరెడ్డి  అనీష్ భాషా టింకు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేద పాఠశాలలో రెపరెప లాడిన మువ్వన్నెల జాతీయ జెండా

Satyam NEWS

నవంబర్ నెలాఖరు లోగా పోడు భూముల సర్వే పూర్తి

Murali Krishna

రాజధాని శిలాఫలకం మీ రాక కోసం ఎదురు చూస్తుంది

mamatha

Leave a Comment