39.2 C
Hyderabad
May 3, 2024 12: 49 PM
Slider రంగారెడ్డి

మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌

#medchalcollector

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా  కలెక్టర్‌ హరీష్‌ బుదవారం చిల్కానగర్‌ డివిజన్‌ కళ్యాణపురలోని వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని అకస్మికంగా సందర్శించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడతూ 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి వందశాతం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ను సద్వినియోగం చేసుకో.ని కరోనా రహిత జిహెచ్‌ఎమ్‌సిగా తీర్చిదిద్దాలని తెలిపారు. వ్యాక్సిన్‌ బృందాలు తమకు కేటాయించిన కాలనీలకు ఉదయం 8 గంటలకు చేరుకుని వాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పోరేటర్‌ బన్నాల గీతప్రవీణ్‌ముదిరాజ్‌, ఉప్పల్‌ సర్కిల్‌ డిప్యూటి కమీషనర్‌ అరుణకుమారి, ఈ ఈ నాగేందర్‌ , డివిజన్‌ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్‌ మరియు తెరాస నాయకులు ,కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.

Related posts

ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తాం

Bhavani

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Satyam NEWS

పేపర్ లికేజీ దొంగలను కాపాడే ప్రయత్నం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment