24.7 C
Hyderabad
March 26, 2025 10: 21 AM
Slider జాతీయం

సేఫ్టీ ఫస్ట్: గ‌నుల‌లో భ‌ద్ర‌త పై స‌మావేశం

mines safty

గ‌నుల‌లో భ‌ద్ర‌త‌కు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల గురించి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎమ్ఎస్‌) ద‌క్షిణ మ‌ధ్య జోన్ కార్యాల‌యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియ‌న్ల‌తో ఈ రోజు ఒక  స‌మావేశం జ‌రిగింది.  గ‌నుల భ‌ద్ర‌త‌కు తీసుకోవల‌సిన జాగ్ర‌త్త‌ల గురించి అనుస‌రించ‌వ‌ల‌సిన ప్ర‌ణాళిక గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

ఈ కార్య‌క్ర‌మం లో వివిధ‌ జోన్ల‌కు సంబంధించిన డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌‌ సి. ర‌మేష్ కుమార్, గుబ్బా విజ‌య్ కుమార్‌, డి.కె. సాహో, మ‌ల‌య్ టిక‌డ‌ర్‌, కె.ఎస్‌. యాద‌వ్‌, ప్ర‌భాత్ కుమార్,సౌత్ సెంట్ర‌ల్ జోన్ కు సంబంధించిన ఇత‌ర‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో 92 ట్రేడ్ యూనియ‌న్ల‌కు చెందిన ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Related posts

విలేఖరిది జీతభత్యాలు, భద్రతలేని కొలువు

Satyam NEWS

ఘనంగా రమణ మహర్షి జయంతి వేడుకలు

Satyam NEWS

స్థానిక ఎన్నికలంటే ఎందుకు ఇంత భయం???

Satyam NEWS

Leave a Comment