40.2 C
Hyderabad
April 28, 2024 15: 44 PM
Slider జాతీయం

రీ క్రిటిసైజ్డ్: రజనీకాంత్‌ తీరుపై మండిపడ్డ మరో మంత్రి

minister critisised rajanikanth

పెరియార్‌ సంస్కరణలు తీసుకురాకపోతే రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య పునర్వివాహం అయిఉండేది కాదని మంత్రి సెల్లూర్‌ కె రాజు వ్యాఖ్యానించారు.ద్రవిడ ఉద్యమ నేత దివంగత పెరియార్‌పై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శల జల్లు కొనసాగుతుంది. పెరియార్‌ను కించపరచడాన్ని సహించబోమని అన్నాడీఎంకే హెచ్చరించిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసెల్లూర్‌ కె రాజు రజనీ తీరుపై మండిపడ్డారు. ఎప్పడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. పాత ఘటనను తెరపైకి తెచ్చి వివాదాల్లో చిక్కుకోవడం రజనీకి సరికాదని హితవు పలికారు

Related posts

కరోనా ఎలర్ట్: పోలీసులూ అన్ని జాగ్రత్తలూ పాటించండి

Satyam NEWS

అక్రమాలను వ్యతిరేకిస్తాం….అభివృద్ధిని స్వాగతిస్తాం

Satyam NEWS

నాటుసారా పై అవగాహన కు షార్ట్ ఫిలిం

Satyam NEWS

Leave a Comment