38.2 C
Hyderabad
May 2, 2024 19: 40 PM
Slider హైదరాబాద్

మంత్రి మల్లారెడ్డి జన్మదినం జరిపిన ఉప్పల్ ఎమ్మెల్యే

#ministermallareddy

రాష్ట్ర కార్మికశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి జన్మదిన సందర్బంగా ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి శాలువాతో సత్కరించి కేక్‌ కట్‌చేసి  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జనుంపల్లి వెంకటేశ్‌రెడ్డి, మేకల మధుసూధన్‌రెడ్డి, సతీష్‌, నందికంటి శివ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్రమా నీకెందుకు ఇంత ఉలికిపాటు?

Satyam NEWS

కుషాయిగూడ మార్కెట్ లో కంపు వాసన తో ఇబ్బందులు

Satyam NEWS

అనాధ పిల్లలతో ఆత్మీయ సమ్మేళనం – ఆటవిడుపు కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment