28.2 C
Hyderabad
April 30, 2025 06: 30 AM
Slider ఖమ్మం

ప్రతి ధాన్యం గింజకూ గిట్టుబాటు ధర ఇస్తాం

puvvada 14

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ధాన్యం రైతులతో మాట్లాడారు. రైతు పండించే ప్రతి గింజకూ గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకొంటున్నారని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, జేసీ హనుమంత్ కోడింబా, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని సాధిద్దాం: మంత్రి కేటీఆర్​

Satyam NEWS

ప్రాణాలకు తెగించి బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్

Satyam NEWS

శాప్లింగ్ డే: సిఎం కేసీఆర్ పుట్టినరోజున మొక్కలు నాటుదాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!