29.7 C
Hyderabad
May 1, 2024 07: 56 AM
Slider ఆదిలాబాద్

మంత్రి అల్లోలకు శుభాకాంక్షల వెల్లువ

indrakaran 01

పీసీసీఎఫ్ ఆర్.శోభ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని  ఆయన నివాసంలో కలిసిన వీరు కొద్ది సేపు ఆహ్లాదంగా గడిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి  పలువురు ఉన్నతాధికారులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

పెద్దమ్మ గుడి వేదపండితులు మంత్రిని ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, పీసీసీఎఫ్ లు మునీంద్రా, , అదనపు పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, లోకేష్ జైస్వాల్, చంద్రశేఖర్ రెడ్డి, కుక్రేటి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ శ్రీనివాస్ రావు, రిటైర్డ్ పీసీసీఎఫ్ పీకే ఝా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Related posts

బిజెపి లోకి సీనియర్ హీరోయిన్ జయసుధ.?

Bhavani

భువనగిరి జిల్లా లో మరో పరువు హత్య

Satyam NEWS

స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్లాంక్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment