31.7 C
Hyderabad
May 2, 2024 07: 23 AM
Slider హైదరాబాద్

అంబర్ పేట ప్లేగ్రౌండ్ లో వాకర్స్ తో ఎమ్మెల్యే కాలేరు సమావేశం

#mla

బీఆర్ఎస్ కే తమ మద్దతు  అని పేర్కొన్న వాకర్స్ శుక్రవారం ఉదయం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎంసి హెచ్ ప్లేగ్రౌండ్,  సిపిఎల్ లో గల వర్కర్స్ తో  సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన సంక్షేమాభివృద్ధిని వారికి వివరించి, నవంబర్ 30 నాడు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి పెద్ద మెజారిటీ తో గెలిపించాలని ఎమ్మెల్యే వారిని కోరగా, తాము బంగారు తెలంగాణ సాధన కోసం,బీఆర్ఎస్ కే మద్దత్తు ఇస్తామని వాకర్స్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి..

Sub Editor

టెన్త్ విద్యార్ధుల్ని ఫూల్స్ ను చేస్తున్న ఫూల్స్

Satyam NEWS

ప్రాభవం కోల్పోతున్నప్రాచీనమైన బొబ్బిలి చరిత్ర!

Sub Editor

Leave a Comment