26.7 C
Hyderabad
May 3, 2024 07: 11 AM
Slider నిజామాబాద్

ఘనంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

#Bichkunda

నిజామాబాద్  ఎమ్మెల్సీ  ముఖ్యమంత్రి కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు  జుక్కల్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.

మదునుర్ మండలంలోని సలబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో శాసన సభ్యులు హనుమంత్ షిండే ప్రత్యేక పూజలు చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

జుక్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా కళాశాలలో  ఆ పార్టీ శ్రేణులు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యాడ్ లో తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి,సహకార సంఘంలో సహకార సంఘం అధ్యక్షులు బాలాజి(బాలు) రైతులతో కలిసి   జన్మదిన వేడుకలు నిర్వహించారు.

పెద్దకొడుపుగల్ మండలంలో ఎంపీపీ ప్రతాప్రెడ్డి, పిట్ల౦ మండల కేంద్రంలో జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, నిజాంసాగర్ మండలంలో పట్లోళ్ల దురుగరెడ్డి అధ్యర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Related posts

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి ముఖ్య సమాచారం

Satyam NEWS

పోలీస్ సర్కిల్ ఆఫీసును  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Satyam NEWS

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. కేంద్ర నిర్ణయంపై మమత

Sub Editor

Leave a Comment