30.7 C
Hyderabad
April 29, 2024 04: 37 AM
Slider ప్రత్యేకం

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి ముఖ్య సమాచారం

#Dr.Reddys

డీఆర్డీవో – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన 2 – డీజీ ఔషధం అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది.

ఆస్పత్రిపాలైన మోడరేట్, సీరియస్ కేసుల్లో వైద్యుల సూచన మేరకు అదనపు ఔషధంగా మాత్రమే దీన్ని వినియోగించాలి.

మార్కెట్లోకి ఈ ఔషధాన్ని విడుదల చేయలేదు. ఒక్కో ప్యాకెట్ ధర ఎంత అన్నది కూడా నిర్ణయించలేదు. జూన్ మధ్యలో కమర్షియల్ లాంచ్ చేస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది.

అందరికీ అందుబాటులో ఉండేలా ధర నిర్ణయిస్తామని కూడా వారు ప్రకటించారు. 2 – డీజీ పేరుతో విక్రయించే నకిలీ ఔషధంపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వాట్సాప్ సహా సోషల్ మీడియాలో 2 – డీజీ ఔషధం గురించి వచ్చే పోస్టులను విశ్వసించవద్దని వారు కోరారు.

Related posts

నిన్న ఎస్.కోట.. నేడే విజయనగరం…గంజాయి కి అడ్డగా…!

Satyam NEWS

కరోనా నియంత్రణ లో ఏపి ప్రభుత్వం విఫలం

Satyam NEWS

దిశ యాప్ ప‌ట్ల ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌నకు పోలీసులే నేరుగా రంగంలోకి…!

Satyam NEWS

Leave a Comment