39.2 C
Hyderabad
May 3, 2024 12: 26 PM
Slider హైదరాబాద్

పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కాలేరు

#kaleruvenkatesh

బాగ్ అంబర్ పేట డివిజన్ లోని సోమసుందర నగర్ పార్క్ మరియు రామకృష్ణ నగర్ పార్కులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించారు. అన్ని పనులు పూర్తయిన సోమసుందర్ నగర్ పార్కును నమూనా గా తీసుకుని అంబర్ పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

ఎమ్మెల్యే పనులు దాదాపుగా పూర్తయిన శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్ ను సందర్శించి త్వరలో దానిని ప్రారంభించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

ఎద్దును కోల్పోయిన రైతులకు కెడిసిసి రూ.25వేలు సాయం

Sub Editor

మహిళా మెడలో గొలుసు కొట్టేయబోయి బుక్కైన చైన్ స్నాచర్…!

Bhavani

ఎమ్మెల్యే కార్పొరేటర్ వార్ : శిలాఫలకాల వద్ద కాంగ్రెస్ ఆందోళన

Bhavani

Leave a Comment