42.2 C
Hyderabad
April 26, 2024 16: 55 PM
Slider నల్గొండ

మహిళా మెడలో గొలుసు కొట్టేయబోయి బుక్కైన చైన్ స్నాచర్…!

#chain snatcher

మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును కొట్టేయబోయిన ఓ దొంగ అడ్డంగా బుక్కైన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలోని శాంతినగర్ చెందిన మేకల లీలమ్మ (60)అనే వృద్ధురాలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా ఆమె మెడలో

ఉన్న 4 తులాల గొలుసు చోరీకి ప్రయత్నించగా వెంటనే స్పందించిన ఆ వృద్ధురాలు గొలుసు గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతోచుట్టు పక్కల ఉన్నవారు అక్కడికి చేరుకొని ఆ దొంగను పట్టుకొని టూ టౌన్ పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలు ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

దళిత మహిళపై దాడి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

Satyam NEWS

సంగీత క‌ళా న‌గ‌రంలో ల‌తామంగేష్క‌ర్ అవార్డు గ్ర‌హీత‌చే హిందుస్థానీ క‌చేరీ

Satyam NEWS

ధాన్యం రైతుల మహాధర్నా: మూడు గంటల పాటు ఆందోళన

Satyam NEWS

Leave a Comment